December 18, 2024
Telugu

RRR 3rd day కలెక్షన్స్ : బాహుబలి కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన RRR మూవీ

DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో D V V దానయ్య నిర్మించి ss రాజమౌళి డైరెక్టర్ గా 550cr వ్యవయంతో రూపొందిన చిత్రం RRR ఈ మూవీ భారీ అంచనాల మధ్య 25 మార్చ్ 2022 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా 5 భాషలో (Telugu, Kannada, Tamil, Malayalam, Hindi) 7000 థియేటర్స్ పైగా విడుదల చేసారు. అనుకున్న విదంగానే మూవీకి మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే మూవీని Friday రిలీజ్ చేయడం ద్వారా చాలామందికి హాలీడే లేకపోవటం వలన overseas లో చాల థియేటర్స్ కాళిగా కనిపించాయి. అయితే మిగిలిన 2 రోజులు Saturday మరియు Sunday హాలిడేస్ కావటం వలన కలెక్షన్స్ పుంజుకున్నాయి. మొదటిరోజు కలెక్షన్స్ కొద్దిగా తక్కువగా వున్నా మిగిలిన 2 రోజులు కలెక్షన్స్ బాగా రాబట్టింది.

Also Read: RRR Movie Review: ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ

ఒకసారి 3 రోజుల కలెక్షన్స్ చూస్తే బాహుబలి కలెక్షన్స్ దాటాయి అని ట్రేడ్ వరగ్గాలు చెబుతున్నాయి. బాహుబలి 3days కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 540cr ఉండగా RRR మూవీ కలెక్షన్స్ 3 రోజుల కలిపి ప్రపంచవ్యాప్తంగా 600cr పైనే గ్రాస్ కలెక్ట్ చేసి ఉండొచ్చు అని అంచనా. మొదటిరోజు 180cr రెండవరోజు 225cr మూడవరోజు ముగిసేసరికి 220cr కలెక్షన్ చేసింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ లోను ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. మన తెలుగు రాష్ట్రలోను ఈ మూవీ మంచి ఓపెనింగ్స్ సాధించాయి హిందీలో మాత్రం ఈ సినిమా మొదటిరోజు అంతంత మాత్రంగానే వున్నా రొండవరోజు నుంచి మంచి కలెక్షన్స్ అందుకుంది.

rrr 1st day collections in telugu

  • RRR 3 రోజుల కలెక్షన్స్ ఒకసారి చూద్దాం:
  • ఏపీ & తెలంగాణ : 320cr
  • కర్ణాటక : 55cr
  • తమిళనాడు : 30cr
  • కేరళ : 10cr
  • హిందీ : 65cr
  • ఓవర్శిస్ : 110cr
  • రెస్ట్ : 15cr
  • వరల్డ్ వైడ్ గా : 3 రోజుల కలిపి 600cr + గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.