December 18, 2024
Telugu

చిన్న సినిమాగా ప్రజలముందుకి వచ్చి సంచలనం సృష్టించిన “ది కాశ్మీరీ ఫైల్స్”

ది కాశ్మీరీ ఫైల్స్ అనేది మార్చి 11వ తేదీన విడుదలైన ఒక హిందీ భాషా చిత్రం. దీనికి డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిగారు రచన మరియు దర్శకత్వం వహించారు. దీనిలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి వంటి సీనియాక్టర్లు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రం కాశ్మీర్ తిరుగుబాటు కాశ్మీరీ హిందువుల వలసలను చూపిస్తుంది. ఇది డైరెక్టర్ వివేక్ దర్శకత్వం వహిస్తున్న ట్రియాలజి చిత్రాలలో రెండొవ చిత్రం.

Also Read: The Kashmir Files Movie review and collections in English

అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ చిత్రం 700 థియేటర్లలో విడుదలై బారి విజయాన్ని సాధించి తర్వాత 1000 థియేటర్లలో విడుదలైంది. అంతేకాకుండా ఈ రిలీజ్ డేట్ నుంచి ఈనాటి వరకు ఈ చిత్రం భాక్సావిసులో భారీ కలెక్షన్ల వర్షం కురిపించింది. 18కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఈ చిత్రం ఇప్పటికే 50కోట్ల కలెక్షన్లను దాటి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఈ చిత్రం పలువురు రాజకీయ నాయకుల ప్రశంసలను కూడా పొందింది. మన ప్రాధాన మంత్రి అయిన నరేంద్ర మోదీ కూడా ఇందులో ఉన్నారు. ఆయన స్వయంగా ఈ సినిమా ముఖ్య బృందమైన వివేక్ అగ్ని హోత్రి, పల్లవి జోషి, మరియు ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన అభిషేక్ ను చిత్రం విజయంపై అభినందించి మరియు వారి కష్టానికి వారిని ప్రశంసించారు. ఇటువంటి భారత చరిత్రను చూపించే సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ది కాశ్మీరీ ఫైల్స్మూవీ కలెక్షన్
శుక్రవారం, మార్చి 11

 

3.55 కోట్ల రూపాయల
శనివారం మార్చి 12

 

8.50 కోట్ల రూపాయల
ఆదివారం మార్చి 13

 

15.10 కోట్ల రూపాయల
Monday  మార్చి 1415.15 కోట్ల రూపాయల
Tuesday మార్చి 1518 కోట్ల రూపాయల

Also Read: Pawankalyan Bheemlanayak Review