December 18, 2024
Telugu

Thyroid symptoms : ఆడవాళ్లలో ఎక్కువగా థైరాయిడ్ ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా గుర్తించాలి?

థైరాయిడ్ వచ్చేటప్పుడు మనకు మన శరీరంలో కొన్ని కదలికలు కనిపిస్తాయి మనకు మన శరీరం కొన్ని సిగ్నెల్స్ నీ ఇస్తుంది చిన్న చిన్న సమస్యలే కదా అని మనము అనుకోకూడదు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి మన శరీరం లో సీతాకోక చిలుక ఆకారంలో ఒక గ్రంథి ఉంటుంది అదే థైరాయిడ్ గ్రంథి T3-T4 సాధారణంగా ఉండి TSH మాత్రమే ఎక్కువ ఉన్నది అంటే దానినీ హైపోథైరాయిజం అంటారు. మరి కొందరిలో T3-T4 అధికంగా ఉండి TSH సాధారణంగా ఉంటుంది దానినీ సబ్ క్లినికల్ హైపోథైరాయిజం అంటారు. ఒక 15 ఏళ్ల కిందట 5 శాతం మందికే థైరాయిడ్ ఉండేది ఈ రోజుల్లో 90 శాతం మందికీ థైరాయిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి ఇటీవల నిర్వ హించిన సర్వే లో తెలిసింది ఏమిటంటే మగవాళ్ల లో 10 శాతం ఉంటె ఆడవాళ్ల లో 80 శాతం మందికీ థైరాయిడ్ వస్తుందని నిపుణులు తెలిపారు.

ముందుగా రక్తం లో T3-T4 మరియు TSH హార్మోన్లు ఎంత ఉన్నాయో వైద్య పరీక్షల ద్వారా తెలుసుకుంటాము, ఈ పరీక్షలు చేయటం ద్వారా వ్యాధి ఉందా లేదా అనే నిద్దరణకు వస్తాము థైరాయిడ్ సమస్య జన్యుపరలోపాల వాళ్ళ తల్లికీ ఉంటే బిడ్డకు వంశ పారంపర్యంగా ఈ థైరాయిడ్ రావొచ్చు. అందువల్ల అప్పుడే పుట్టిన బిడ్డకు థైరాయిడ్ ఉందొ లేదో అని నిర్ధారణ పరీక్ష చేయించడం చాల మంచిది. ఆహారంలో అయోడిన్ లేకుండా చూసుకోవడం వలన కొంత వరకు థైరాయిడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు, థైరాయిడ్ వ్యాధి నియంత్రణే తప్ప దీనికీ నివారణ లేదు ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే థైరాయిడ్ నీ తొందరగా తెలుసుకోలేము.

Also Read: శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్ ఈ 6 రకాల పండ్లు మరియు వెజిటేబుల్స్ లో దొరుకుతాయి

థైరాయిడ్ లక్షణాలు ఎలా గుర్తించాలి:

థైరాయిడ్ సంబందించిన సమస్యలు రెండు రకాలు అవి ఒకటి థైరాయిడ్ యొక్క పనితీరు పెరగటాన్ని హైపర్ థైరాయిజం అంటారు, మరొకటి థైరాయిడ్ యొక్క పనితీరు తగ్గటాన్ని హైపో థైరాయిజం అంటారు. అలాగే థైరాయిడ్ నీయంత్రణలో ఉండడానికీ థైరాయిడ్ గ్రంథి బ్యాలెన్స్ చేస్తుంది, కొంతమందికి థైరాయిడ్ వచ్చిందన్న విషయం తెలియదు నీశబ్దంగా వ్యాపిస్తుంది ఒక్కో అవయవాన్ని దెబ్బతీస్తుంది కళ్ళు, గుండె, కిడ్నీలు ఇలా అవయవాలను దెబ్బతీస్తుంది.

హైపర్ థైరాయిజం లో ముఖ్యంగా వచ్చే లక్షణాలు అకారణంగా కంగారుగా గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవడం అనే భావన కలగడం, ఎప్పుడు జ్వరంగా ఉండడం, ఆకలి పెరగటం లేదా ఆకలివేయకుండా ఉండటం, నెమ్మదించిన జీవక్రియ వలన శరీరం చెమట పట్టకుండా ఉండి చర్మం పొడిభారడం దురద పుట్టడం వంటి లక్షణాలను కనిపిస్తాయి. దాంతోపాటు ఎక్కువ సంఖ్యలో జుట్టు రాలడం కూడా థైరాయిడ్ సంకేతంగా భావించవచ్చు. థైరాయిడ్ వలన జీవితం ఫై ప్రమాదం చూపుతుంది లైంగిక ఆశక్తి తగ్గిపోతుంది.

thyroid symptoms in telugu

Also Read: మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు కోవిడ్-19 నుండి రక్షించడానికి 4 ఆహారాలు

బరువు పెరగడానికీ ఆహార పద్ధతి ఒక కారణం అయితే ఏటువంటి కారణం లేకుండా మీరు బరువు పెరిగిన ఆకలి బాగా ఉండి ఎంత తింటున్న బరువు తగ్గుతున్న కూడా అది థైరాయిడ్ లక్షణం, అకారంగా ఎవరి పై నైనా కోపం వస్తున్నా, అలసట వస్తున్నా, డిప్రషన్ కు గురి కావడం థైరాయిడ్ లక్షణం, కాళ్లు, చేతులు వణకడం ఎక్కువ తిమ్మెర్లు రావడం, అరికాళ్ళు, అరిచేతులు ఎక్కువగా చెమట పట్టడం అనేది థైరాయిడ్ హార్మోన్ ప్రభావం వలెనే కలుగుతుంది. హైపోథైరాయిజం ముఖ్య లక్షణం జీర్ణ క్రియ అస్తవేస్తంగా మారడం అదే విధంగా మలబద్దక సమస్యలు ఏర్పడుతాయి, అంతక ముందు మీకు ఎటువంటి డైజెస్ట్ ప్రాబ్లమ్, మలబద్ధకం లాంటివి లేకుండా ఉంటే ఈ సమస్యలు థైరాయిడ్ లక్షణంగా పరిగమిస్తారు, తరుచుగా మీ హాట్ బీట్ ఎక్కువగా ఉన్న గుండెల్లో వణుకుగా అనిపించినా వేంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి.

హైపోథైరాయిజం వలన మీ కంటి చూపు మసకబారినట్టు ఉంటుంది మీ మెదడు కూడా ఇంతక ముందులా యాక్టివ్ గా ఉండకుండా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. రోజువారీ పనులలో కూడా యాక్టివ్ గా ఉండలేరు ఎప్పుడు నిద్ర వస్తున్నట్లుగా ఉండడం కూడా థైరాయిడ్ లక్షణం. మహిళలలో అయితే నెలసరి టైంకి రాకుండా ఉంటె అది థైరాయిడ్ లక్షణం, కండరాళ్ళ నొప్పులు, కీళ్లనొప్పులు ఉంటాయి గర్బం దాల్చక పోతుంటే అది థైరాయిడ్ లక్షణం. కాళ్లు, చేతులు చల్లబడుతున్న చర్మం పొడిపారుతున్న గోర్లు విరిగి పోతున్న వెంట్రుకలు ఊడిపోతున్న వెంటనే డాక్టర్ నీ సంప్రదించాలి.

Also Read: వేసవికాలంలో కూల్ డ్రింక్స్ కి బదులుగా ఇవి తీసుకుంటే మంచిది ఇవి సమ్మర్ లో అలసిపోకుండా శరీరాన్ని చల్లగా వుండేటట్టు చూస్తాయి