January 22, 2025
T - TechTelugu

ఈ సమ్మర్ లో మంచి ఎయిర్ కూలర్ తీసుకుందాం అనుకుంటున్నారా అయితే ఈ మూడు విషయాలు తప్పకుండ తెలుసుకోండి

సమ్మర్ వస్తెనే ఏసీ (AC) లకు ఎయిర్ కూలర్స్ లకు డిమాండ్ వచ్చేస్తుంది. AC కొనాలి అంటే ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టాలి అలాగే కరెంటు బిల్ కూడా ఎక్కువే AC ను కొనలేని వారు కూలర్ లు తీసుకుంటారు ఎందుకంటే తక్కువ అమౌంట్ మరియు పవర్ బిల్ కూడా తక్కువగా వస్తుంది. మనలో చాలామందికి ఎక్కువగా AC లో ఉండటం వలన చర్మ వ్యాధులు వస్తాయి మరియు కొంతమందికి AC పడదు అందుకే కూలర్స్ ని వాడుతుంటారు. AC ల కంటే ఎయిర్ కూలర్స్ మంచివి, చాలామంది మధ్యతరగతి వాళ్ళు కూలర్స్ నే ఎక్కువగా తీసుకుంటారు . కూలర్స్ ని మనం తీసుకునేటప్పుడు లేదా ఉపయోగించేటప్పుడు ముఖ్యంగా ఈ మూడు విషయాలు తెలుసుకోవడం మంచిది.

1 . కూలర్స్ లో రకాలు : Air కూలర్స్ లో రెండు రకాలు ఉంటాయి పర్సనల్ (PERSONAL) కూలర్ మరియు డెసర్ట్ (DESERT) కూలర్ .

చిన్న లేదా మధ్యస్థ గది పరిమాణం 0 -150 SqFt గాని 150 -300 SqFt ఉంటే పర్సనల్ కూలర్ సరిపోతుంది ..
బెడ్ రూమ్ , కిడ్స్ రూమ్ , హాస్టల్ రూమ్ etc… లేదా పెద్ద రూమ్స్ (300 SqFt) పైన , హాల్స్ , షాప్స్ లో కావాలి అనుకుంటే డెసర్ట్ (DESERT) కూలర్ ని తీసుకోండి.

2) కూలింగ్ పాడ్స్ : వీటిలో కూడా మనకు రెండు రకాలు ఉంటాయి
వుడ్ వూల్ (Wood Wool) మరియు హనీ కాంబ్ పాడ్ (Honeycomb Pad)
వుడ్ వూల్ లో కూలింగ్ సమర్థత తక్కువగా ఉంటుంది అదే హనీ కాంబ్ పాడ్ వాడినట్లు అయితే మీకు 50% వరకు ఎక్కువ కూలింగ్ వస్తుంది . వీటిని వుడ్ వూల్ లాగ తరచుగా మార్చాల్సిన పనిలేదు 2 – 3 సంవత్సరాలు వాడుకోవచ్చు. కూలర్ కొనేటప్పుడు హనీ కాంబ్ పాడ్ ఉన్న కూలర్ నే తీసుకోండి.

3) ఎక్కువా శాతం ఐస్ చాంబర్స్ మరియు డస్ట్ ఫిల్టర్ (Dust Filter) ఉన్న కూలర్స్ ని వాడటం మంచిది ఎందుకంటే ఇవి ఎక్కువ కూలింగ్ ని ఇవ్వడమే కాకుండా మంచి తాజా గాలిని ఇస్తుంది.

కూలర్స్ ని ఎలా తీసుకోవాలి :
మీరు మంచి కూలర్స్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి . వాటి యొక్క ఫీచర్స్ మరియు ఆఫర్స్ ని తెలుసుకోవచ్చు.

Buy Personal Air Cooler : Best Personal Air Cooler for home (2-Yr Warranty by Bajaj)

Buy Best Desert Air Cooler : Best Desert Air Cooler for home or Shop