December 18, 2024
Telugu

మొదటివారం కలెక్షన్స్ లో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బ్రేక్ చేసిన RRR మూవీ

జక్కన్న రాజమౌళి చెక్కిన మరో అద్భుతమైన చిత్రం RRR (రౌద్రం , రణం , రుధిరం) రాజమౌళి గారి ఇంతకముందు చిత్రం బాహుబలి-2 మూవీ 2017 రిలీజ్ అయింది మల్లి దాదాపు 5 సంవత్సరాలు గ్యాప్ తరువాత రిలీజ్ అయిన చిత్రం RRR. ఈ మూవీ ఎంత ప్రభంజనం సృష్టించిందో మనఅందరికి తెలిసిందే అయితే మొదటివారం కలెక్షన్స్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా 800cr గ్రాస్ పైనే కలెక్ట్ చేసి రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకొని పోతుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాంచరణ్ నటన చాల అద్భుతంగా వుంది ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ సీన్స్ మూవీకి హైలెట్ గా నిలిచాయి. కొమరంభీమ్ సాంగ్ లో ఎన్టీఆర్ హావభావాలు చాల అద్భుతంగా వున్నాయి. రాంచరణ్ నటన కూడా మూవీకి హైలెట్ గా నిలిచింది. వీరిద్దరి నటనకు ప్రజలు బ్రమ్మరథం పట్టారు.

Also Read: RRR 3rd day కలెక్షన్స్ : బాహుబలి కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన RRR మూవీ

మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటిరోజు నుంచే మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ కలెక్షన్స్ వేట స్టార్ట్ చేసింది ఇంతకముందు వున్నా నాన్ బాహుబలి రికార్డ్స్ ను ఇది మొదటిరోజు నుంచే బ్రేక్ చేస్తూ వచ్చింది. కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటివారం కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 800cr పైనే వున్నాయి. అయితే అప్పుడే అందరి చూపు రెండోవారం పైనే పడింది రెండోవారం కలెక్షన్స్ ఎలా ఉంటాయి చూద్దాం.

Also Read: యూట్యూబ్ లో నెంబర్ 1 గా ట్రెండ్ అవుతున్న కెజిఫ్-2 మూవీ ట్రైలర్

RRR ప్రపంచవ్యాప్తంగా మొదటివారం కలెక్షన్స్ :

  • ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ : 300cr గ్రాస్
  • తమిళనాడు : 65cr
  • కర్ణాటక : 60cr
  • హిందీ : 115cr
  • కేరళ : 15cr
  • ఓవర్సీస్ : 110cr
  • వరల్డ్ వైడ్ గా RRR కలెక్షన్స్ : 550cr (Gorss-800cr)