December 18, 2024
Telugu

కలెక్షన్స్ లో దుమ్ము రేపుతున్న RRR అయితే మరి బాహుబలి కలెక్షన్స్ దాటేనా?

s s రాజమౌళి దర్శకత్వంలో తెరకేకించిన చిత్రం RRR Jr.ఎన్టీఆర్ , రాంచరణ్ హీరోలుగా అలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా ప్రధాన పాత్రలో అజయదేవగన్, శ్రయ, సముథిరాకని నటించారు.

ఈ చిత్రం 25 మార్చ్ 2022 నా భారీ అంచనాలతో ప్రేక్షలముందుకు వచ్చింది. అనుకున్న విదంగానే 1st Day నుండి మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తుంది. అయితే రాజమౌళి తీసిన బాహుబలి కలెక్షన్స్ పరంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే. అయితే బాహుబలి కలెక్షన్స్ ని RRR దాటలేదు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి బాహుబలి 1st day కలెక్షన్స్ 125cr ఉండగా RRR 1st Day కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా 110cr కలెక్షన్స్ చేసింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: చిన్న సినిమాగా ప్రజలముందుకి వచ్చి సంచలనం సృష్టించిన “ది కాశ్మీరీ ఫైల్స్”

అయితే సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది కాబట్టి 1st వీక్ కలెక్షన్స్ లో ఐయన బాహుబలిని దాటుతుందో లేదు చూద్దాం.

ఎన్టీఆర్ రాంచరణ్ నువ్వా నేనా అన్నట్టు పోటీపడి మరి యాక్ట్ చేసారు ప్రతీసన్నివేశం ప్రతి డైలాగ్ జనాల హృదయాలను హత్తుకునేలా వున్నాయి. సాయి బుర్ర మాధవ్ అందించిన మాటలు ఇంకో లెవెల్ లో వున్నాయి దీనికి తోడుగా ఎం ఎం కీరవాణి అందించిన బాణీలు సినిమా కి ప్లస్ అయ్యాయి.

rrr 1st day collections in telugu

RRR 1st డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం :

  • AP & TS : 64cr +
  • తమిళనాడు : 4cr +
  • కర్ణాటక : 6cr +
  • కేరళ : 2cr +
  • హిందీ : 9cr +
  • ఓవర్సీస్ : 25cr +
  • వరల్డ్ వైడ్ గా : మొదటి రోజు 110cr + కలెక్షన్స్ సాధించింది.

Also Read: Radhe Shyam Movie Review